Friday, December 11, 2009

రాజీనామాలు తమాషా కాదు: జెసి

హైదరాబాద్: తాము తమాషా కోసం రాజీనామా చేయలేదని కాంగ్రెస్ రాయలసీమ శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డి చెప్పారు. తమ రాజీనామాలను ఆషామాషీగా తీసుకోవద్దని, తమ రాజీనామాల్లో తీవ్రత ఉందని, అందుకు తాము కట్టుబడి ఉన్నామని ఆయన చెప్పారు. టిజి వెంకటేష్ తదితర రాయలసీమహైదరాబాద్: తాము తమాషా కోసం రాజీనామా చేయలేదని కాంగ్రెస్ రాయలసీమ శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డి చెప్పారు. తమ రాజీనామాలను ఆషామాషీగా తీసుకోవద్దని, తమ రాజీనామాల్లో తీవ్రత ఉందని, అందుకు తాము కట్టుబడి ఉన్నామని ఆయన చెప్పారు. టిజి వెంకటేష్ తదితర రాయలసీమ